HOME » VIDEOS » Andhra-pradesh » DOG GIVES MILK TO PIG VIRAL VIDEO NK

Video : ఆశ్చర్యం... పంది పిల్లకు పాలిచ్చిన కుక్క

ఆంధ్రప్రదేశ్11:34 AM December 24, 2019

రోడ్డుపై పంది పిల్లలు కనిపిస్తే కుక్కలు తరుముతుంటాయి. గుంపులు గుంపులుగా వెంటబడి వెళ్లగొడతాయి. ఇక కుక్క పిల్లలు కనిపించినా పందులు దాడి చేసి గాయపరుస్తుంటాయి. ఇవి తరచూ జరిగే ఘటనలే. కానీ ఇక్కడ మాత్రం చాలా అరుదైన దృశ్యం కనిపించింది. ఆకలితో ఉన్న పందిపిల్లకు పాలిచ్చింది శునకం. చనుబాల కోసం వచ్చిన పందికి అక్కడే నిలబడి పాలిచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఈ వింత ఘటన జరిగింది. అరుదైన దృశ్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

webtech_news18

Top Stories