హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శ్రీవారిని దర్శించుకున్న స్టాలిన్ భార్య...విశేషమేమిటంటే...

ఆంధ్రప్రదేశ్11:55 AM October 11, 2019

తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ భార్య దుర్గ శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలు నిశ్చితతో కలిసి దుర్గ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు ఆమెకు శేష వస్త్రాలతో పాటు అశీర్వాదం అందజేశారు. స్టాలిన్‌తో పాటు ఆయన తండ్రి, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి నాస్తికులు కావడం గమనార్హం.

webtech_news18