HOME » VIDEOS » Andhra-pradesh

Video : పంతం నెగ్గించుకున్న రాంగోపాల్ వర్మ

ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా... డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. విజయవాడ పైపుల సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తానని ట్విట్టర్‌లో ప్రకటించిన వర్మ అదే చేశాడు. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పైపుల సెంటర్ దగ్గర వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి పంతం పట్టిన వర్మ... అన్నంతపనీ చేశాడు. వర్మ డైరెక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా... మే 31న ఏపీలో రిజీలవుతోంది.

Krishna Kumar N

Top Stories