HOME » VIDEOS » Andhra-pradesh

Video: ఒంగోలు శివాలయంలో దశావతారం సీన్.. చూసి తీరాల్సిందే

దశావతరం సినిమాలో కమల్ హాసన్ శరీరానికి సూలాలు గుచ్చుకుని వేలాడే సన్నివేశం గుర్తుందా ?.. అచ్చం అదే తరహాలో భక్తులు భగవంతుడికి మొక్కులు సమర్పిస్తున్నారు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సుబ్రమణ్యస్వామి భక్తులు అత్యంత పారవస్యంతో దేవుని స్మరిస్తూ శరీరానికి కొక్కాలు వేలాడేసుకుని గాల్లో తేలియాడుతూ దైవాన్ని స్మరించారు. ఆషాడ మాసంలో వచ్చే తొలి ఆడికృతిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని శివాలయంలో సుబ్రమణ్యస్వామికి పూజలు చేస్తూ తమిళ భక్తులు వేల్ కావడి ఉత్సవాలను నిర్వహించారు.

webtech_news18

Top Stories