HOME » VIDEOS » Andhra-pradesh

Video : జగన్‌ను నమ్మితే జైలుకే : దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్11:52 AM January 03, 2020

Andhra Pradesh : రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి... విశాఖకు ఏపీ రాజధానిని తరలించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ. ఎట్టి పరిస్థితిలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ఆయన... పోలీసులు, ఉన్నతాధికారులు జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పుడు రాజశేఖర రెడ్డిని నమ్మి కొందరు సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారన్న ఉమ... ఇప్పుడు జగన్‌ను నమ్మి సంతకాలు పెడితే... జైలుపాలవుతారని అన్నారు. రాజధానిని తరలించవద్దంటూ నందిగామ తెలుగుదేశం అధ్వర్యంలో రైతుపేట నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ జరిగిన నిరసన ర్యాలీలో దేవినేని ఉమ పాల్గొన్నారు.

webtech_news18

Top Stories