హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video:చచ్చిపోతాం మేడం... వైసీపీ ఎమ్మెల్యేకు దళితుడి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్22:00 PM December 08, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే విడదల రజినికి ఓ వ్యక్తి హెచ్చరిక జారీ చేశాడు. తనకు ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసిన కారును అధికారులు తనకు అప్పగించనివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అరోపించారు. డిసెంబర్ 15 లోపు తనకు తన కారు మంజూరు చేయించకపోతే గుంటూరు కలెక్టరేట్ ఎదుట తన కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుందని విడదల రజినీని హెచ్చరిస్తూ బాధితుడు ఆ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading