HOME » VIDEOS » Andhra-pradesh

Video: శ్రీకాకుళం జిల్లాలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న ఏనుగులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాతపట్నం,మెళియాపుట్టి మండలాలోని పెద్దమల్లిపురం, కొయికొండ, చిన్నమల్లిపురం,రట్టిణి తదితర గ్రామాల పరిధిలోని ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాల్లోని వరి కుప్పులు, జీడి మామిడి,చెఱకు పంట పొలాలను సర్వ నాశనం చేస్తున్నాయి.

webtech_news18

Top Stories