అమరావతి కోసం సీపీఎం ఆధ్వర్యంలో 24 గంటల నిరసన దీక్ష జరిగింది. అమరావతినే పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.