HOME » VIDEOS » Andhra-pradesh » CORONAVIRUS EFFECT ON TIRUMALA TTD CLOSES ALIPIRI TOLL GATE LIKELY TO STOP PILGRIMS ALSO AVR

Video: తిరుమలకు నో ఎంట్రీ... టీటీడీ సంచలన నిర్ణయం?

ఆంధ్రప్రదేశ్16:55 PM March 19, 2020

కరోనా వైరస్ ప్రభావంతో కొన్ని రోజుల క్రితం టీటీడీ బోర్డు కొన్ని నివారణ చర్యలు చేపట్టింది. భక్తులు కంపార్ట్‌మెంట్లలో ఉండడం కాకుండా, టోకెన్ దర్శనాన్ని ప్రవేశపెట్టింది. టోకెన్ తీసుకున్న భక్తులకు వారికి కేటాయించిన సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం కల్పించారు. గంటకు సుమారు 4వేల మంది వరకు భక్తులకు ఇలా దర్శనం కల్పించారు. అయితే, ప్రపంచంలోనే అతి పెద్దదైన హైందవ పుణ్యక్షేత్రం కావడంతో అక్కడకు వచ్చే భక్తుల రద్దీ కూడా ఎక్కువే ఉంటుంది. కరోనా వైరస్ ప్రభావతి వ్యక్తి తిరుమలకు వస్తే.. అది దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఏకంగా భక్తులకు దర్శనం నిలిపివేయాలి నిర్ణయించినట్టు తెలిసింది.

webtech_news18

Top Stories