HOME » VIDEOS » Andhra-pradesh » CONRONA SUSPECTS ADMITED TO KURNOOL HOSPITAL AVR

Video: కరోనా అనుమానంతో ... ప్రభుత్వ ఆసుపత్రికి

ఆంధ్రప్రదేశ్19:38 PM March 20, 2020

కరోనా అనుమానంతో ఓ వ్యక్తి తో పాటు బస్ లోని ప్రయాణికులు అందరినీ డోన్ నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెల్దుర్తి ఎస్.ఐ నరేంద్రకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు లో ప్రయాణిస్తున్న 60మంది ప్రయాణికులను డోన్ ఆర్టీసీ డిఎం ఆదేశాల మేరకు బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ తో పాటు 60మంది ప్రయాణికులను శుక్రవారం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

webtech_news18

Top Stories