హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : విప్లవ గీతాలతో కమ్యూనిస్టుల వినాయక నిమజ్జనం..

ఆంధ్రప్రదేశ్12:23 PM September 09, 2019

ప్రకాశం జిల్లాలోని పెదకొత్తపల్లి గ్రామంలో కమ్యూనిస్టులు విభిన్నంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు. మిగతా అన్ని చోట్లా ఉన్నట్లు ఇక్కడ నిమజ్జనం రోజున వినాయక పాటలు ఉండవు. గణపతిని కొత్తపట్నం సముద్రతీరానికి తీసుకువెల్లే సమయంలో విప్లవ గీతాలు పాడుకుంటూ.. ఎర్ర జెండాలు చేతపట్టి కమ్యూనిస్టులు కేరింతలు కొడుతూ డాన్సులు వేసారు. ఈ డాన్సులలో ఈ సారి మహిళా కార్యకర్తలు కూడా పాల్గొనడంతో సందడినెలకొంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading