సంక్రాంతి పండగ సందర్భంగా ఖమ్మం జిల్లా ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో కోళ్ల పందేలు జరిగాయి. పందేలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.