ఏపీలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పట్నవాసులంతా పల్లెబాట కట్టి... బరుల్లో నిలుస్తున్నార. కత్తుల్ని కట్టి కోళ్లను పందెం బరుల్లో దిగుతున్నారు. కోడిపందాల కోసం వేలలు, కోట్లలో డబ్బులు కుమ్మరిస్తున్నారు.