ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్టుకు రానున్న సీఎం జగన్... అక్కడ నుంచి నేరుగా నారాయణ స్వగ్రామానికి వెళ్లారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు సీఎం జగన్ చేరుకొని, ఆయన మృతదేహానికి నివాళికి అర్పించారు.