హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : కర్నూలు జిల్లాలో జగన్ ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్18:49 PM September 21, 2019

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాలు వరదమయం అయ్యాయి. కొన్నిచోట్ల పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కర్నూలులో పరిస్థితిని సీఎం జగన్ హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్ రివ్యూ చేశారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading