Multibagger Shares | డబ్బులు సంపాదించాలని అనుకునే వారికి స్టాక్ మార్కెట్ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చాలా రిస్క్ ఉంటుంది. పరిస్థితులు బాగలేకపోతే పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాకపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో (Stock Market) డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ (Multibaggers) రాబడులు అందించాయి. ఇప్పుడు వీటిల్లో ఒకదాని గురించి తెలుసుకుందాం.