Andhra Pradesh : గుంటూరు జిల్లా మాచవరంలో... వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. టీడీపీ వర్గీయులు నామినేషన్లు వెయ్యకుండా... వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐతే... వైసీపీ వర్గీయులే నామినేషన్ వెయ్యకుండా... టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని... వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపీ ఈ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారులో వెళ్తుండగా... మాచర్ల దగ్గర వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. బుద్ధా, బోండా ఉమ ఉన్న కారుపై కర్రలతో దాడి చేయడంతో... కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతలో