హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : దూసుకొచ్చిన మృత్యు శకటం.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్19:45 PM November 27, 2019

విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్మపాలెంలో  సీఐఎస్ ఎఫ్ విభాగానికి చెందిన జీపు బీభత్సం సష్టించింది. రోడ్డు పక్కన ఉన్న జనాలపై కి ఒక్కసారిగా జీపు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన వేచి ఉన్న వారికి జీపు వెళ్లడంతో భయాందోళనలతో పరుగులు తీసారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు మృతి చెందినారు. జీపు డ్రైవర్ కు అకస్మాతుగా ఫిట్స్ రావడంతో జీపును కంట్రోల్ చేయలేకపోయారు. అదుపు తప్పిన జీపు డివైడర్ ను ఢీకొట్టగా, స్థానికులు వెంటనే వచ్చి క్షతగాత్రులను చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading