నవ్యాంధ్ర నగరం విజయవాడలో క్రిస్మస్ సంబరాలు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా త్రీడీ స్క్రీన్లపై వేస్తున్న ప్రదర్శనలు చూపుతిప్పుకోనివ్వట్లేదు. భారీ ఎత్తున వెలసిన క్రిస్మస్ ట్రీలు అలరిస్తున్నాయి.