హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : వ్యాపారి అరెస్టుతో చీరాలలో ఉద్రిక్తత..

ఆంధ్రప్రదేశ్10:20 AM August 28, 2019

ప్రకాశం జిల్లా చీరాల పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాధురి అనే ప్రభుత్వ ఉద్యోగిని పట్ల స్థానిక వ్యాపారి ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని అకారణంగా అరెస్ట్ చేశారని స్థానిక వ్యాపారులంతా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాధురి పనిచేస్తున్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్‌కు వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం డిమాండ్ చేసిన సదరు వ్యాపారి.. ఆమెను అసభ్య పదజాలంతో దూషించి,అసభ్యంగా ప్రవర్తించాడని కేసు నమోదైంది. అతన్ని విడిపించడం కోసం స్టేషన్ వద్దకు వచ్చిన మిగతా వ్యాపారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading