హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు టూర్

Uncategorized21:47 PM October 16, 2018

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా బాట పట్టారు. తిత్లీ తుఫాన్ సహాయకచర్యలను పర్యవేక్షించేందుకు పలాస వెళ్లారు. గరుడభద్ర గ్రామంలో భోజనాలు అందుతున్నాయా? అధికారులు ఉప్పు, పప్పు బియ్యం అందిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమసమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. హైబ్రీడ్ మొక్కలు కావాలని, ఇంటి పై కప్పులు ఎగిరిపోయాయని చెప్పారు. పల్లెసారధి, వజ్రపుకొత్తూరు, నౌపడ, టెక్కలిల ముఖ్యమంత్రి పర్యటిస్తారు.

Ashok Kumar Bonepalli