హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Janata Curfew | ఇంట్లో మనవడికి కథలు చెబుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్14:52 PM March 22, 2020

కరోనా వైరస్ ప్రభావంతో ఈరోజు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కుటుంబంతో సహా ఇంట్లోనే ఉండిపోయారు. ఇంట్లో మనవడు దేవాన్ష్‌కి కథలు చెబుతున్నారు. కథల పుస్తకం తీసుకుని, మనవడికి చెబుతుంటే దేవాన్ష్ పక్కన నిలబడి వింటున్నాడు. 

webtech_news18