హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : లంక గ్రామాల్లో చంద్రబాబు... కష్టాలు చెప్పుకుంటున్న రైతులు

ఆంధ్రప్రదేశ్15:33 PM August 21, 2019

గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, కొల్లూరు, కొల్లిపర మండలాల్లోని లంక గ్రామాల్లో వరదల వల్ల అన్ని రకాలుగా నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబును కలిసి... కష్టాలు చెప్పుకున్నారు రైతులు. చంద్రబాబుతోపాటూ... మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే అనగని సత్యప్రసాద్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.

Krishna Kumar N