హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

బోసిపోయిన సీఎం చంద్రబాబు నివాసం....ఓటమి భారంతో వెనుదిరుగుతున్న కార్యకర్తలు

మంగళగిరిలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసం వద్ద పరిస్థితి నిర్మానుష్యంగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం పొందటంతో, పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. దీంతో కార్యకర్తల సందడి లేక చందబ్రాబు నివాసం బోసిపోయింది.

webtech_news18