సతీసమేతంగా కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు... అక్కడి ఆలయంలో... గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి విశ్వ రూప దర్శనం చేసుకొన్న చంద్రబాబు దంపతులు... .
తొలిసారిగా గంగమ్మ జాతరకు హాజరై మొక్కు తీర్చుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు... విజయవాడ బయలుదేరి వెళ్లారు.