హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: మహాత్ముడికి నివాళుర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్12:40 PM October 02, 2018

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అమరావతివలోని శిఖమని సెంటర్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading