HOME » VIDEOS » Andhra-pradesh

Video: చేతిలో సెల్... అంతలోనే అకస్మాత్తుగా మంటలు

ఆంధ్రప్రదేశ్13:55 PM February 02, 2020

మొబైల్ నుండి ఒక్కసారిగా మంటలు వచ్చి... ఫోన్ మొత్తం కాలపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో చోటు చేసుకుంది. ఓ మహిళ చేతిలో ఉన్న మొబైల్ నుంచి అకస్మాత్తుగా మంటల వచ్చాయి. దీంతో ఆమె వెంటనే కింద పడేసింది. ఉన్నట్టుండి మంటలు వ్యాపించి సెల్ మొత్తం కాలిపోయింది.

webtech_news18

Top Stories