HOME » VIDEOS » Andhra-pradesh

Video: కారులో మంటలు... ఐదుగురు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్12:22 PM September 14, 2019

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం మామడుగు సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.

webtech_news18

Top Stories