హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : కాలిబూడిదైన బస్సు... తప్పించుకున్న ప్రయాణికులు

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో హైవేపై వెళ్తున్న ఎల్లో ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనకవైపు నుంచీ ప్లాస్టిక్ వస్తువులు కాలిన వాసన రావడంతో అలర్టైన ప్రయాణికులు... డ్రైవర్‌కి విషయం చెప్పారు. వెంటనే ఆయన బస్సును సైడుకి ఆపి, ప్రయాణికులందర్నీ దించివేశారు. ఆ వెంటనే బస్సు మొత్తం కాలిబూడిదైంది. ఫైరింజన్ వచ్చే లోపే బస్సు కాలిపోయిందని ప్రయాణికులు తెలిపారు. కేసు నమోదు చేసిన ఫ్యాపిలి సీఐ ములకన్న దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N