HOME » VIDEOS » Andhra-pradesh

Video: వైజాగ్‌ పోర్టు రోడ్డులో తగలబడిన బస్సు..

ఆంధ్రప్రదేశ్10:11 AM January 06, 2020

విశాఖపట్నం పోర్టు రోడ్ పెట్రోల్ బంక్ ఎదురుగా వున్న మెకానిక్ గ్యారేజ్ లో బస్సు దగ్దం అయ్యింది. రిపేర్ కోసం వచ్చిన బస్సులో మంటలు అంటుకున్నాయి. అయితే ఆ సమయంలో గ్యారేజీ లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.

webtech_news18

Top Stories