హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: సముద్రంలో మునిగిపోయిన బోటు...తప్పిన ప్రాణనష్టం

తూర్పుగోదావరి జిల్లా అన్నాచెల్లెళ్ళ గట్టు సమీపంలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సముద్రంలో ఇసుక మేటను చేపల వేటకు వెళ్ళిన సోనాబోటు ఢీ కొట్టడంతో బోట్ లోకి నీరు చేరి సముద్రంలో మునిగిపోయింది. అయితే వెనుక వస్తున్న మరో బోటులో ఉన్న అంతర్రాష్ట్ర జాలర్లు మునిగిపోతున్నవారిని రక్షించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading