AP Assembly Elections 2019 | ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏపీలో ధన ప్రవాహం ఎక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా ఈసీ నిబంధనలను గాలికి వదిలేసి... అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారు చాలా చోట్ల. నెల్లూరులోని మూలపేటలో రూ.5 లక్షలు పంచుతూ ఓ ప్రముఖ కాలేజీ ఏజీఎం కే శ్రీనివాసులు రెడ్డి, కందుకూరి షాపింగ్ మాల్ కాలేజీ క్యాంపస్ ప్రిన్సిపల్... మరో ఇద్దరు జూనియర్ లెక్చరర్లు... అడ్డంగా దొరికారు.