హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిరుమల విషయంలో జగన్ తీరు భేష్: సుబ్రమణ్యస్వామి

ఆంధ్రప్రదేశ్17:36 PM December 29, 2019

తిరుమల తిరుపతి విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు భేషుగ్గా ఉందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. తిరుపతిలో చర్చి కట్టారంటూ కొందరు ఓడిపోయిన నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. గత ఐదేళ్ల పాలనలో టీటీడీ నిధులపై ఎలాంటి స్వతంత్ర ఆడిటింగ్ జరగలేదని, ఫండ్స్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను సుబ్రమణ్యస్వామి కోరారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading