విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మోదీ పర్యటనకు ముందు బీజేపీ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పారు. ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తారని ఆకాంక్షించారు.