హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఆ వ్యాఖ్యలేంటి? సీపీఐ నేతలపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్...

ఆంధ్రప్రదేశ్12:54 PM January 13, 2020

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు... ఆయన దిగజారుడుతాననికి నిదర్శనం అన్నారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. ప్రజాస్వామ్య విలువల్ని దిగజార్చుతూ సీపీఐ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కేంద్ర హోంమంత్రిని... వీధి రౌడీ, గుండా అనడం కరెక్టు కాదన్నారు. దీనిపై సీపీఐ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న విష్ణువర్ధన్ రెడ్డి... బీజేపీకి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading