HOME » VIDEOS » Andhra-pradesh

సీఎం జగన్ నివాసం వద్ద భీమా మిత్ర ఉద్యోగుల నిరసన

ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నివాసం వద్ద భీమా మిత్ర ఉద్యోగుల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గత పది సంవత్సరాలుగా భీమా మిత్రులుగా కొనసాగుతున్నాం అని.. ఇప్పటివరకు వరకు మాకు ఎటువంటి జీతభత్యాలు లేవని.. రాజన్న రాజ్యం వచ్చింది కునుక.. మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్నాం అని తెలిపారు. సీఎం జగన్ స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అని.. ఈ నిరసనలో 13 జిల్లాల నుంచి భీమా మిత్ర వర్కర్లు పాల్గొన్నట్లు తెలిపారు.

webtech_news18

Top Stories