హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: బోటు ప్రమాదానికి ఐదు నిమిషాల ముందు ఏం జరిగిందంటే ?

ఆంధ్రప్రదేశ్13:53 PM September 16, 2019

గోదావరిలో బోటు ప్రమాదానికి ఐదు నిమిషాల ముందు బోటులోనే ప్రయాణించిన ఓ పర్యాటకుడు తీసిన వీడియోను ఒకటి ఇప్పుడు న్యూస్ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఇందులో గోదావరిలో బోటు వెళుతున్న వేళ, అదే బోటులో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలున్నాయి.

webtech_news18