హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: లాక్‌డౌన్‌తో నిర్మానుష్యం.. తిరుమలలో వన్య మృగాల సంచారం

ఆంధ్రప్రదేశ్22:32 PM April 15, 2020

లాక్‌డౌన్‌తో శ్రీవారి దర్శనాలు నిలిచిపోవడంతో.. భక్తులు లేక తిరుమల రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ క్రమంలో వన్యమృగాలు బయటకొస్తున్నాయి. రాత్రివేళల్లో తిరుమలలో అడవి జంతువులు ఎక్కువగా తిరుగుతున్నాయి. తాజాగా తిప్పారాజు గుంట, అశ్విని ప్రాంతంలో ఎలుగు బంట్లు, చిరుతలు కనిపించాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading