కర్నూలు జిల్లాలో ఎలుగుబంటి వీరవిహారం చేస్తోంది. ఉదయం పొలాల్లో రైతులకు కనిపించిన ఎలుగుబంటి వారిని భయబ్రాంతులకు గురి చేసింది. ఎంత తరిమినా వెళ్లకుండా అక్కడ తిష్టవేసుకొని చెట్టెక్కి కూర్చొంది.