బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మరో 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. దాని ప్రభావంతో కోస్తా సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చిరింది. ఇప్పటికే ఉపాడలో సముద్రం అల్లకల్లోం మారి అలలు ఎగసిపడుతున్నాయి.