ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా తన నియోజకవర్గంలోని చిలమత్తూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. ఎన్నికల్లో టీడీపీ ఓటమితో నిరాశ చెందవద్దన్న ఆయన... భవిష్యత్తుపై పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.