హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Tomb moves in nellore : నెల్లూరులో కదులుతున్న సమాది... తండోప తండాలుగా తరలివస్తోన్న జ

నెల్లూరు జిల్లాలోని  పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద  ఓ సమాది కదులుతోంది. దీంతో ఈ విచిత్రాన్ని చూడడానికి సమాది వద్దకు తండోప తండాలుగా ప్రజలు తరలివస్తున్నారు. జిల్లాలోని పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద మాసుంసావలి  దర్గాలో  ఓ సమాదిలో గుండే ఎలా అయితే లబ్ డబ్ అంటూ కిందకు మీదకు కొట్టుకుంటుందో.. అచ్చం అలానే సమాదిపై ఉన్న పూలు కిందకు మీదకు కదులుతున్నాయి. దీంతో ఈ విచిత్రాన్ని చూడడం కోసం.. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు భారీగా సమాది దగ్గరకు వస్తున్నారు. అంతేకాకుండా ఆ సమాదికి ముస్లీంలతో పాటు, హిందువులు కూడా  ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం ఓ జాతరలా దర్శనమిస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading