HBD Shikhar Dhawan : 2009లోనే అయేషా ముఖర్జీ గురించి ఇంట్లోవాళ్లతో గొడవపడి బయటికి వచ్చేసిన శిఖర్ ధావన్, 2012లో ఆమెను పెళ్లాడాడు. వ్యక్తిగతంగా, తన కెరీర్ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు.