ఏపీ అసెంబ్లీ ఆవరణలో సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు... రేపటి నుంచి తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను మొదలుపెడతామని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో... ఆయనకు కార్మిక సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.