హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఆర్టీసీ అధికారి చెంప చెల్లుమనిపించిన డ్రైవర్

ఆంధ్రప్రదేశ్15:41 PM November 13, 2019

శ్రీకాళహస్తిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ రెచ్చిపోయాడు. తనకు సెలవు మంజూరు చేయలేదన్న కోపంతో చీఫ్ ఇన్‌స్పెక్టర్‌పై చేయి చేసుకున్నాడు. సీఐ వేణు చెంప చెల్లుమనిపించాడు డ్రైవర్ బాల సుబ్రమణ్యం. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading