హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు..

ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో 20 మందికి గాయాలైయాయి. కనిగిరి నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్ చీమకుర్తి సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్నది. దీంతో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికుల్నీ దగ్గరలోని దవాఖానకు తరలించారు.

webtech_news18