కృష్ణా జిల్లా నాగాయలంకలో సంక్రాంతి పడవ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పడవ పోటీల్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.