ఏపీ సచివాలయంలో ఉద్యోగులు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఆటపాటలతో, కోలాటాలతో ఉద్యోగులు సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గంగిరెద్దుల కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నది.