గాజువాక ఆటోనగర్లో ఇసుక మాఫియా ఎక్కువైంది. ఒక్క లారీ లోడు రూ.80 వేల వరకు అమ్ముతున్నారు. రోజుకు 10 నుంచి 15 లారీల వరకు ఒడిసా సహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.