HOME » VIDEOS » Andhra-pradesh

Gudivada Casino Fight: గుడివాడ క్యాసినోపై కొనసాగుతున్న రచ్చ.. కొడాలిపై బుద్ధా వెంకన్న

AP Politics19:48 PM January 24, 2022

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గుడివాడ కాసినో వ్యవహారం (Gudivada Casino Issue) రేపిన మంటలు ఇంకా చల్లారలేదు. ఈ అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటలతూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

webtech_news18

Top Stories